భావనారుషీ స్వామి కల్యాణం , 24-2-2014

మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సేవా సంఘం ఆధ్వర్యంలో రెండు రామ మందిరాల వద్ద శ్రీ భద్రావతీ సమేత భావనారుషీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత కన్నుల పండువగా సాగింది... సాయంత్రం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన పులి వాహనంపై స్వామివార్ల గ్రామోత్సవం వైభవంగా జరిగింది.....












Post a Comment

 
Top