రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారిచే 1809 లో నిర్మంచిన మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయ గాలి గోపురం మన రాష్ట్రం లో ఉన్న వాటిలో అతిపెద్దది. 15 మీటర్లు (49ft) వెడల్పు 46 .70 మీటర్లు ఎత్తు (157ft) తో పదకొండు అంతస్తుల ఈ గాలి గోపురం (రాజ గోపురం) మన దేశం లో ఉన్న ఎత్తైన వాటిలో మూడవది. మార్చ్ 13 -15 ,1976 లో గుంటూరు జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో (GUNPEX-76) మంగళగిరి రాజ గోపురం పై 3 ప్రత్యేక పోస్టల్ ముద్రలతో మూడు తపాలా కవర్లు విడుదలచేశారు.

Post a Comment

 
Top