| మంగళగిరి |
| — మండలం — |
|
గుంటూరు జిల్లా పటములో మంగళగిరి మండలం యొక్క స్థానము |
|
ఆంధ్రప్రదేశ్ పటములో మంగళగిరి యొక్క స్థానము |
అక్షాంశరేఖాంశాలు: 16.43°N 80.55°E |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు |
| మండల కేంద్రము | మంగళగిరి |
| గ్రామాలు | 12 |
| ప్రభుత్వము |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) |
| - మొత్తం | 1,36,260 |
| - సాంద్రత | /km2 (/sq mi) |
| - పురుషులు | 69,000 |
| - స్త్రీలు | 67,250 |
| అక్షరాస్యత (2001) |
| - మొత్తం | 61.66% |
| - పురుషులు | 69.62% |
| - స్త్రీలు | 77.39% |
| పిన్ కోడ్ | 522503 |
మంగళగిరి గుంటూరు జిల్లాలోని ప్రముఖ పట్టణం మరియు అదే పేరుగల మండలానికి కేంద్రం. పిన్ కోడ్: 522503. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్నది. మంగళగిరి అనగానే
పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. మంగళగిరి పట్టణం ఒక పురపాలక సంఘం మరియు రాష్ట్ర శాసనసభ కు ఒక నియోజకవర్గ కేంద్రం.