The Undavalli Caves | ఉండవల్లి గుహలు


The Undavalli Caves (Teluguఉండవల్లి గుహలు), a monolithic example of Indian rock-cut architecture and one of the finest testimonials to ancient vishwakarma sthapathis, are located in the village of Undavalli in Tadepalle Mandal in the Guntur District, and near the southern bank of the Krishna River in the state of Andhra PradeshIndia. The caves are located 6 km south west fromVijayawada, 22 km north east of Guntur City and about 280 km from Hyderabad, Andhra Pradesh.


తెలుగు 

ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. మధ్యలో స్థంబాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇవి క్రీ.శ. 4, 5 వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు.[1] ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంది. ఇతర ఆలయాలు త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవతలకు ఉద్దేశించినవి. [2] ఇవి గుప్తుల కాలంనాటి ప్రధమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. [3] ఈ పర్వత గుహలలో పెద్దదైన ఒక గుహాలయము కలదు. ఈ గుహాలయములో లోదాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు. పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతాప్రతిమలతోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని మన పూర్వీకులు చెప్పేవారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రు రాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి.



english

These caves have been carved out of solid sandsone on a hillside in the 4th to 5th centuries A.D.[1] There are several caves. The best known and largest one has four stories with a huge unknown recreated statue reclining posture sculpted from a single block of granite inside the second floor. Originally a Jain cave resembling architecture of Udayagiri and Khandgiri. [2] Main cave belongs to the earliest examples of Gupta architecture, primarily primitive rock-cut monastery cells carved into the sandstone hills.[3] Initially caves were shaped as a Jain abode and the first floor still retains style of abode of Jain ascetics vihara including Thirthankara sculptures.[4]
The first level of the cave in carved in to the vihara includes Buddhist art work.[5] This site served as the Bhikkhu monastic complex during ancient period.[6]
The walls of the caves display sculptures carved by skilled craftsmen.
Undavalli caves are associated with the Jain kings of 420 to 620 A.D. Caves are surrounded by the green countryside.[7] From the high hill above the cave overlooking the Krishna river many fine specimens of rock cut architecture can be seen.














Post a Comment

  1. undavalli guhala gurinchi chala chakkati chitraalato vivarinchaaru
    http://vijayamavuru.blogspot.com/2018/06/history-and-mystery-of-ajanta-caves.html

    ReplyDelete

 
Top