మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయం ..!
👉 ఈనెల 26 వతేది శంకుస్థాపన
తెలుగుదేశం జాతీయ కార్యాలయం మంగళగిరిలో నిర్మాణం చేపట్టనున్నారు .రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం మంగళగిరి హ్యాపీ క్లబ్ సమీపంలో 3 . 9 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు .ఈ నెల 26 వతేది కార్యాలయ భవన శంకుస్థాపన జరగనున్నది. మొత్తం 6 నుంచి 9 నెలల్లోపు ఈ భవన నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఎన్నికల ప్రచార సందడి మొదలు అయ్యేలోగా ఇక్కడ నుంచే పార్టీ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నారు..!
Post a Comment