మంగళగిరిలో ఐదు తమిళ సినిమాలు..!

అన్నపూర్ణ థియేటర్ లో  సూపర్ స్టార్ విజయ నటించిన"అదిరింది" అడుతుండగా ,
ఊర్వశి లో  సూర్య తమ్ముడు కార్తిక్ మరియు రకుల్ ప్రీత్ నటించిన "ఖాకి" ఆడుతుంది ,
అలానే విజయ డిలాక్స్ లో కలర్స్ స్వాతి నటించిన తమిళ్ రీమేక్ ఫిలిమ్ "లండన్ బాబులు" అడుతుండగా, గోపాలకృష్ణలో సిద్దార్థ్ నటించిన హార్రర్ ఫిలిమ్ "ద్రోహం" ఆడుతుంది,
ఇంకా వెంకటేశ్వరలో విశాల్ నటించిన "డిటెక్టీవ్ " ఆడుతుంది..

టోటల్ గా ఐదు థియేటర్స్ లో  ఐదు తమిళ్ సినిమాలు అడుతున్నాయి

 

 


18 Nov 2017

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top