కాజ (గ్రామీణ మంగళగిరి ) మంగళగిరి మండలం కాజా వెంకటరెడ్డి పాలెం ఫ్లై ఓవర్ కింద కాలువలో 10 రోజులు వయసున్న మగశిశువు మృతదేహం ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పడి ఉండడాన్ని గ్రామీణ మంగళగిరి పోలీసులు బుధవారం గుర్తించారు తీవ్ర దుర్గదం రావడంతో స్థానికులు వెళ్లి పరిశీలించగా పసికందు మృతదేహం కనిపించింది గ్రామీణ మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చారు SI ఘటన స్థలాన్ని పరిశీలించి కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Post a Comment

 
Top