మంగళగిరి మండలంలోని 14 గ్రామాలకు సంబంధించి 25 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు




1)కృష్ణాయపాలెం గ్రామం నుంచి రాచకొండ వెంకాయమ్మ (టీడీపీ) సమీప వైకాపా ప్రత్యర్థి జగ్గలకొండ సుధపై 12 ఓట్ల మెజార్టీతో, 

2)ఎర్రబాలెం-1లో సుధా హనుమాయమ్మ (వైకాపా)సమీప ప్రత్యర్థి గుండాల జ్యోతిపై78 ఓట్ల మెజార్టీతో, 

3)ఎర్రబాలెం-2 నుంచి చావలి లక్ష్మి (టీడీపీ) సమీప ప్రత్యర్థి బీమవరపు శ్రీలక్ష్మి (వైకాపా)పై 80 ఓట్లు, 

4)ఎర్రబాలెం-3 నుంచి నీలం సరోజిని (టీడీపీ) తమ సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన పెనుమాక ఏసమ్మపై 224 ఓట్ల మెజార్టీతో
5)నవులూరు-1 నుంచి మొగిలి లీలావతి (వైకాపా) తమ సమీప ప్రత్యర్థి ఇస్లావత్ మంగాభాయ్‌పై 14 ఓట్ల మెజార్టీతో, 

6)నవులూరు-2 నుంచి షేక్ హన్నన్ (వైకాపా), సమీప ప్రత్యర్థి శృంగారపాటి ఏసుపాదంపై 230 ఓట్ల మెజార్టీతో, 

7)నవులూరు-3 నుంచి పచ్చల రత్నకుమారి (వైకాపా) సమీప ప్రత్యర్థి చిలకలపూడి అప్పలమ్మపై 443 ఓట్ల మెజార్టీతో,
8)నీరుకొండ గ్రామం నుంచి మొవ్వా వసంతకుమారి (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి మాగం విజయలక్ష్మి వైకాపాపై 39 ఓట్ల మెజార్టీతో,
9)కురగల్లు గ్రామం నుంచి గైరుబోయిన సీతామహాలక్ష్మి (వైకాపా) ప్రత్యర్థి ఆర్దల వీరరాఘవమ్మపై 66 ఓట్లతో,
10)నిడమర్రు-1 నుంచి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి (వైకాపా) సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఉయ్యూరు సాంబిరెడ్డి 342 ఓట్ల మెజార్టీతో, 

11)నిడమర్రు-2 నుంచి కొదమకొండ నాగరత్నం (వైకాపా) సమీప ప్రత్యర్థి టీడీపీ విస్తళ్ల శాంతికుమారిపై 19 ఓట్ల మెజార్టీతో, 

12)బేతపూడి గ్రామం నుంచి తోట నరసింహస్వామి (టీడీపీ) సమీప ప్రత్యర్థి వాసా శ్రీనివాసరావు (వైకాపా)పై 90 ఓట్ల మెజార్టీతో,
13)కాజ-1 ఈదా ప్రతాపరెడ్డి (ఇండి) సమీప టీడీపీ అభ్యర్థి ఆర్దల మాధవరావుపై 872 ఓట్ల మెజార్టీతో,
14)కాజ-2 నుంచి అప్పికట్ల శేషమ్మ (ఇండి) తన సమీప ప్రత్యర్థి కంకణాల లక్ష్మి (కాంగ్రెస్)పై 222 ఓట్ల మెజార్టీతో,
15)కాజ-3 నుంచి చిలకలపూడి భాస్కర్‌రావు (ఇండి) సమీప ప్రత్యర్థి టీడీపీ కుక్కమళ్ల సాంబశివరావుపై 227 ఓట్ల మెజార్టీతో,
16)చినకాకాని-1 గుర్రం లక్ష్మీనరసింహరావు (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి గుర్రం కోటయ్య కాంగ్రెస్‌పై 188 ఓట్ల మెజార్టీతో,
17)చినకాకాని-2 కుక్కమళ్ల శ్రీనివాసరావు (సీపీఎం) సమీప ప్రత్యర్థి సీపీఐ కుక్కమళ్ల రాంబాబుపై 76 ఓట్ల మెజార్టీతోను, 

18)ఆత్మకూరు-1 మొసలి పకీరయ్య (సీపీఎం) తన సమీప ప్రత్యర్థి కొల్లి శ్యామ్‌కుమార్‌రెడ్డి (వైకాపా)పై 423 ఓట్ల మెజార్టీతో,
19)ఆత్మకూరు-2 చిట్టెల కృష్ణకుమారి (వైకాపా) తన సమీప ప్రత్యర్థి షేక్ మస్తాన్‌బీ (టీడీపీ)పై 215 ఓట్ల మెజార్టీతో, 

20)పెదవడ్లపూడి-1 కూరపాటి సంధ్యారాణి (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి నెప్పలి సరోజిని (సీపీఐ)పై 300 మెజార్టీతో
21)పెదవడ్లపూడి-2 అన్నే శేషారావు (వైకాపా) సమీప ప్రత్యర్థి యేళ్ల శివరామయ్య (టీడీపీ)పై 119 ఓట్ల మెజార్టీతో,
22)పెదవడ్లపూడి-3 బొక్కా నరసింహారావు (టీడీపీ) సమీప ప్రత్యర్థి కనపాల విజయ ప్రతాప్ (వైకాపా)పై 177 ఓట్లతో, 

23)నూతక్కి-1 మల్లంపల్లి పద్మ (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి నూతక్కి తులసీ(వైకాపా) 565 ఓట్లతో,
24)నూతక్కి-2లో షేక్ సుభానీ (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి షేక్ నాగుల్ షరీఫ్ (వైకాపా)పై 373 ఓట్ల మెజార్టీతో,
25)నూతక్కి-3లో ఆవులమంద బ్రహ్మం (వైకాపా) సమీప ప్రత్యర్థి ఆళ్ల సుబ్బారావు (టీడీపీ)పై 157 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మొత్తం - 25

T.D.P - 10

Y.S.R.CP -10

C.P.M - 2

Independents - 3

Post a Comment

 
Top