తాడేపల్లి మండలంలోని  ZPTC   టీడీపీ విజయం




. తాడేపల్లి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దండమూడి శైలజారాణి తన ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి కాట్రగడ్డ అంజలిపై 701 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తాడేపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి శైలజను కాంగ్రెస్ బలపర్చగా, సీపీఎం అభ్యర్థి అంజలిని వైసీపీ బలపర్చింది. 

Post a Comment

 
Top