ప్రముఖ కార్ల కంపిని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆంధ్రప్రదేశ్ లో తమ మొదటి షోరూమ్ ను  Ap డీజీపీ హెడ్ కోటర్స్ సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత ఈ రోజు ప్రారంభించారు... ఈ కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి , పలువురు మంత్రులు పాల్గొన్నారు
Jaguar land Rover have arrived in Andhra Pradesh! CBN launched the first showroom in Mangalagiri


Post a Comment

 
Top