చినకాకాని వద్ద 'జనసేన' ఏపీ కార్యాలయం, త్వరలో పవన్‌చే శంకుస్థాపన!
గుంటూరు: జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చినకాకాని దగ్గర మూడున్నర ఎకరాల భూమిని ఓ రైతు దగ్గర ఆ పార్టీ నాయకులు లీజుకు తీసుకున్నారు.
Post a Comment