మంగళగిరి ఎర్రబాలెంలో మంత్రి పర్తిపాటి పుల్లారావు , మంత్రి నారాయణ , చైర్మన్ గంజి చిరంజీవి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు, ఈ సందర్భం మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్న క్యాటీన్ లో. .. నిరుపేదలుకు , రోజువారీ కూలీలకు అతి తక్కువ ధరకు. ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజనం అందిచనున్నట్టు తెలిపారు
Home
»
»Unlabelled
» మంగళగిరి ఎర్రబాలెంలో అన్న క్యాంటీన్ ప్రారంభం
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment